Aditya-L1 took selfie with moon and earth, isro shares image | భూమిపై సూర్యుడి ప్రభావం, సౌర తుఫాన్లతో పాటు ఎన్నో నిగూఢ రహస్యాలను ఛేదించేందుకు భారత అంతరిక్ష సంస్ధ ఇస్రో ప్రయోగించిన ఆదిత్య ఎల్ 1 అంతరిక్ష నౌక విజయవంతంగా సాగిపోతోంది.
#AdityaL1
#AdityaL1Mission
#AdityaL1MissionUpdate
#Earth
#Sun
#India
#ISRO
#Sriharikota
~PR.39~